Wednesday 17 December 2014

HINDU GODS LIKES NUMBERS

1. శివుడుకి  ఇష్టమైన  సంఖ్య           =      8.
2. గణపతికి  ఇష్టమైన  సంఖ్య           =     16. 
3. హనుమాన్ కి  ఇష్టమైన  సంఖ్య    =       5.

HINDU GODS AND GODDESSES OF HAPPINESS

   1.విష్ణువు అలంకార  ప్రియుడు . 
   2. శివుడు  అభిషేక  ప్రియుడు .
   3. గణపతి  తర్పణ   ప్రియుడు . 
   4. సూర్యుడు  నమస్కార  ప్రియుడు . 
   5. హనుమంతుడు ప్రదక్షిణ ప్రియుడు . 
   6. దత్తాత్రేయుడు స్మరణ  ప్రియుడు .
   7. కార్తవీర్యార్జునుడు   దీపం   ప్రియుడు .
   8. దుర్గాదేవికి  షోడశ-ఉపచారములుతో పూజించుట ప్రియం.