Saturday, 30 December 2017

ANJANEYASWAMI DANDAMULU

 1.దండమొక్కటి నీకు దాశరధిదాసా
 2.రెండు దండములు నీకు రౌద్రరూపా
 3.మూడు దండములు నీకు మూర్తి త్రయాత్మకా
 4.నాలుగు దండములు నీకు నభయదాతా
 5.ఐదు దండములు నీకు అమరగాత్రా
 6.పది దండములు నీకు పవనతనయా
 7.వంద దండములు నీకు వజ్రకాయా
 8.వేయి దండములు నీకు వేదవేధ్యా
 9.లక్ష దండములు నీకు లక్ష్మణప్రాణదాతా
10.కోటి దండములు నీకు కోటిసింహైకసత్వా
11.శతకోటి దండములు నీకు శ్రీ శాంతాంజనేయా 

GODA DEVI SLOKAM

  శ్లో II   మాదృశా కించన త్రాణ బద్ద కంకణ పాణయే
            విష్ణు చిత్త తనుజాయై గోదాయై నిత్య మంగళమ్