Friday, 10 December 2021

SARVA KARYAMULUNU SIDDHIMPA CHESE MAHA MANTRAM

                                    

         సర్వ కార్యములును సిద్ధింప చేసే మహామంత్రం

    శ్లోll  త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా  
          హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరో భవ

  

  శ్లోll  ఆపదామపహర్తారం  దాతారం సర్వసంపదాం      

        లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం

 


Friday, 11 December 2020

NANDEESWARA STUTHI

     నందీశ్వర  నమస్తుభ్యం  -  సాంబానంద ప్రదాయక  l
     మహాదేవస్య  సేవార్ధ౦    -  అనుజ్ఞా౦  దాతుమర్హసి  ll

Saturday, 28 December 2019

TULASI CHETTU VADDA PATHINCHALSINA MANTRAM

శ్లో ll  నమస్తులసి  కళ్యాణి నమో  విష్ణు ప్రియ  శుభే
        నమోమోక్షప్రదే దేవి నమః సంప త్ప్రదాయిని




Friday, 27 December 2019

AUDUMBARA CHETTU VADDA PATHINCHALSINA MANTRAM

శ్లో ll  ఔదుంబర  కల్పవృక్షస్య  ll  కామధేనుశ్చ సంగమః  ll
        చింతామణి  గురో పాదో    ll  దుర్లభో భువన త్రయే    ll





Sunday, 30 December 2018

SRI VASAVI KANYAKA PARAMESWARI AMMAVARI GAYATRI MANTRAM

శ్లో ll   ఓం పంచ ప్రాణాగ్ని విద్మహే !
         కన్యకాంబాయ  ధీమహీ !
         తన్నో వాసవి  ప్రచోదయాత్ !!

 

Saturday, 30 December 2017

ANJANEYASWAMI DANDAMULU

 1.దండమొక్కటి నీకు దాశరధిదాసా
 2.రెండు దండములు నీకు రౌద్రరూపా
 3.మూడు దండములు నీకు మూర్తి త్రయాత్మకా
 4.నాలుగు దండములు నీకు నభయదాతా
 5.ఐదు దండములు నీకు అమరగాత్రా
 6.పది దండములు నీకు పవనతనయా
 7.వంద దండములు నీకు వజ్రకాయా
 8.వేయి దండములు నీకు వేదవేధ్యా
 9.లక్ష దండములు నీకు లక్ష్మణప్రాణదాతా
10.కోటి దండములు నీకు కోటిసింహైకసత్వా
11.శతకోటి దండములు నీకు శ్రీ శాంతాంజనేయా 

GODA DEVI SLOKAM

  శ్లో II   మాదృశా కించన త్రాణ బద్ద కంకణ పాణయే
            విష్ణు చిత్త తనుజాయై గోదాయై నిత్య మంగళమ్