శ్లో ll మహావిద్యా౦ మహామాయాం సర్వశక్తి స్వరూపిణీం
భక్తానాం ఇష్టదాత్రీ౦చ రేణుకాంబాం అహంభజే ll
శ్లో ll మహావిద్యా౦ మహామాయాం సర్వశక్తి స్వరూపిణీం
భక్తానాం ఇష్టదాత్రీ౦చ రేణుకాంబాం అహంభజే ll
సర్వ కార్యములును సిద్ధింప చేసే మహామంత్రం
శ్లోll త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరో భవ
శ్లోll ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం