Sunday, 14 December 2025

HANUMAN MANTRAM

      
            
       ఓం నమో హనుమతే రుద్రావతారాయ      సర్వశత్రుసంహారకాయ      సర్వరోగహరాయ      సర్వవశీకరణాయ      రామదూతాయ స్వాహా     


          మంత్రం యొక్క అర్థం:
ఓం:                                 పవిత్రమైన ధ్వని, విశ్వ శక్తినమో హనుమతే:             హనుమంతుడికి నమస్కారం.రుద్రావతారాయ:              శివుని అవతారమైన, శక్తివంతమైన రూపానికిసర్వశత్రుసంహారకాయ:   అన్ని శత్రువులను నాశనం చేసేవాడికిసర్వరోగహరాయ:           అన్ని రోగాలను తొలగించేవాడికి.సర్వవశీకరణాయ:      అందరినీ వశపరచుకునేవాడికి (లేదా అన్నింటినీ వశీకరించేవాడికి)రామదూతాయ:        శ్రీరాముని దూతకు.స్వాహా:                    ఈ మంత్రం పూర్తయి, ఫలం సిద్ధిస్తుందని సూచిస్తుంది
         ప్రయోజనాలు: 
శత్రుపీడ, రోగాల నుండి విముక్తి.       సంకల్ప సిద్ధి, రక్షణ, మరియు అడ్డంకుల తొలగింపు.       ధైర్యం, బలం, మరియు భక్తిని పెంపొందిస్తుంది. 
ఈ శక్తివంతమైన హనుమాన్ మంత్రం శత్రువులను నాశనం చేయడానికి,  రోగాలను నయం చేయడానికి  అన్ని అడ్డంకులను తొలగించడానికి,మరియు రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. దీనిని జపించడం ద్వారా హనుమంతుడి కృప లభిస్తుందని నమ్ముతారు.

 









     

Thursday, 5 December 2024

JAI HANUMAN SARANAM

       మహాజ్ఞాన స్వరూపీచ  హనుమాన్ అంజనాసుతః 

       కాలజ్ఞాన స్వరూపీచ హనుమాన్ రామభక్తః 

       బ్రహ్మజ్ఞాన స్వరూపీచ హనుమాన్  వాయుసుతః  

       నమామీ  కపీశం  శరణం శరణం శరణం  




 




Friday, 22 December 2023

SRI SATYANARAYANA SWAMI DWADASA NAMA STOTRAM

1. ప్రధమం   సత్యదేవ నామ 
2. ద్వితీయం  నిత్య నిర్మలం 
3. తృతీయం లోకపాలకం నామ 
4.  చతుర్ధం  త్రిదశేశ్వరం 
5. పంచమం రత్నాచలవాస నామ 
6. షష్టం  అనంతలక్ష్మీవల్లభం 
7. సప్తమం  హరి హర నామ 
8. అష్టమం  భక్తవత్సలం 
9. నవమం  ప్రణవస్వరూపం చ 
10. దశమం విశ్వవ్యాపకం 
11. ఏకాదశం వీరవేంకట నామ 
12.సర్వం శ్రీసత్యనారాయణస్వామి         
     దివ్యచరణారవిందార్పణమస్తు 

Saturday, 3 December 2022

SRI YELLAMMA POCHAMMA SLOKAM

 శ్లో ll    మహావిద్యా౦ మహామాయాం  సర్వశక్తి స్వరూపిణీం

           భక్తానాం  ఇష్టదాత్రీ౦చ   రేణుకాంబాం  అహంభజే       ll


Friday, 10 December 2021

SARVA KARYAMULUNU SIDDHIMPA CHESE MAHA MANTRAM

                                    

         సర్వ కార్యములును సిద్ధింప చేసే మహామంత్రం

    శ్లోll  త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా  
          హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరో భవ

  

  శ్లోll  ఆపదామపహర్తారం  దాతారం సర్వసంపదాం      

        లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం

 


Friday, 11 December 2020

NANDEESWARA STUTHI

     నందీశ్వర  నమస్తుభ్యం  -  సాంబానంద ప్రదాయక  l
     మహాదేవస్య  సేవార్ధ౦    -  అనుజ్ఞా౦  దాతుమర్హసి  ll

Saturday, 28 December 2019

TULASI CHETTU VADDA PATHINCHALSINA MANTRAM

శ్లో ll  నమస్తులసి  కళ్యాణి నమో  విష్ణు ప్రియ  శుభే
        నమోమోక్షప్రదే దేవి నమః సంప త్ప్రదాయిని