1. ప్రధమం సత్యదేవ నామ
2. ద్వితీయం నిత్య నిర్మలం
3. తృతీయం లోకపాలకం నామ
4. చతుర్ధం త్రిదశేశ్వరం
5. పంచమం రత్నాచలవాస నామ
6. షష్టం అనంతలక్ష్మీవల్లభం
7. సప్తమం హరి హర నామ
8. అష్టమం భక్తవత్సలం
9. నవమం ప్రణవస్వరూపం చ
10. దశమం విశ్వవ్యాపకం
11. ఏకాదశం వీరవేంకట నామ
12.సర్వం శ్రీసత్యనారాయణస్వామి
దివ్యచరణారవిందార్పణమస్తు
No comments:
Post a Comment