చంద్ర దర్శనమునకు
ముందుగా మన దగ్గర ఉన్న
వస్త్రం నుండి ఒక్క నూలుపోగు తీసి,
ఆ నూలుపోగుని చంద్రునికి చూప్పిస్తూ
ఈ క్రింది విధముగా ఉన్నది
చదువుకొని చంద్రుడుకి నమస్కారం చేయాలి. .
వస్త్రం నుండి ఒక్క నూలుపోగు తీసి,
ఆ నూలుపోగుని చంద్రునికి చూప్పిస్తూ
ఈ క్రింది విధముగా ఉన్నది
చదువుకొని చంద్రుడుకి నమస్కారం చేయాలి. .
- శుద్ధ తదియ నాటి చంద్ర దర్శనం మహా భాగ్యం,
- మా అమ్మకు తమ్ముడువై ,
- నాకు మేనమామవై ,
- ఈ నూలు వస్త్రము తీసుకొని,
- పట్టు వస్త్రములు నాకు ఇవ్వు,
- చంద్రదర్శనం చేసిన వేంటనే బంగారాన్ని చూడాలి .
- ఈ విధముగా చేయుట వలన సంపద కలుగుతుంది.
No comments:
Post a Comment