శ్రీ శివాభిషేకమునకు కావలసిన ద్రవ్యములు
1. ఆవు పాలు - సర్వ సౌఖ్యములు
2. ఆవు పెరుగు - ఆరోగ్యము
3. ఆవు నెయ్యి - ఐశ్వర్యవృద్ధి సంగీత ప్రాప్తి
4. మెత్తని పంచదార - దుఃఖ నాశనము
5. తేనె - తేజో వృద్ధి
6. చెరుకురసం - ధన వృద్ధి
7. కొబ్బరినీళ్ళు - సర్వ సంపద వృద్ధి
8. భస్మజలము - మహా పాపహరము
9. సుగంధోదకము - పుత్రలాభము
10. పుష్పోదకము - భూలాభము
11. బిల్వజలం - భోగభాగ్యాలు
12. దూర్వోదకము (దర్భ ) - నష్ట ద్రవ్యప్రాప్తి
13. నువ్వులనూనె - అప మృత్యుహరము
14. రుద్రాక్షోదకము - మహదైశ్వర్యము
15. సువర్ణజలము - దరిద్రనాశనము
16. అన్నముతో - రాజ్యప్రాప్తి , సుఖజీవనము
17. ద్రాక్షపండ్లరసముతో - సకల కార్యసిద్ధి
18. ఖర్జూర జలము - శతృహాని నివారణ
19.నేరేడు పండ్లజలము - వైరాగ్యము
20.కస్తూరి జలము - చక్రవర్తిత్వము
21. నవరత్న జలము - ధాన్య , గృహ, గోప్రాప్తి
22. మామిడి పండ్ల రసము - దీర్ఘవ్యాధి నాశనము
23.గంగోదకము - మోక్షప్రాప్తి సర్వసంపదలు
24. పసుపు నీళ్ళతో - మంగళప్రదము
25. దవళాక్షోదకము - శివ సాన్నిధ్యము
శుభం భూయాత్
1. ఆవు పాలు - సర్వ సౌఖ్యములు
2. ఆవు పెరుగు - ఆరోగ్యము
3. ఆవు నెయ్యి - ఐశ్వర్యవృద్ధి సంగీత ప్రాప్తి
4. మెత్తని పంచదార - దుఃఖ నాశనము
5. తేనె - తేజో వృద్ధి
6. చెరుకురసం - ధన వృద్ధి
7. కొబ్బరినీళ్ళు - సర్వ సంపద వృద్ధి
8. భస్మజలము - మహా పాపహరము
9. సుగంధోదకము - పుత్రలాభము
10. పుష్పోదకము - భూలాభము
11. బిల్వజలం - భోగభాగ్యాలు
12. దూర్వోదకము (దర్భ ) - నష్ట ద్రవ్యప్రాప్తి
13. నువ్వులనూనె - అప మృత్యుహరము
14. రుద్రాక్షోదకము - మహదైశ్వర్యము
15. సువర్ణజలము - దరిద్రనాశనము
16. అన్నముతో - రాజ్యప్రాప్తి , సుఖజీవనము
17. ద్రాక్షపండ్లరసముతో - సకల కార్యసిద్ధి
18. ఖర్జూర జలము - శతృహాని నివారణ
19.నేరేడు పండ్లజలము - వైరాగ్యము
20.కస్తూరి జలము - చక్రవర్తిత్వము
21. నవరత్న జలము - ధాన్య , గృహ, గోప్రాప్తి
22. మామిడి పండ్ల రసము - దీర్ఘవ్యాధి నాశనము
23.గంగోదకము - మోక్షప్రాప్తి సర్వసంపదలు
24. పసుపు నీళ్ళతో - మంగళప్రదము
25. దవళాక్షోదకము - శివ సాన్నిధ్యము
శుభం భూయాత్
No comments:
Post a Comment