Saturday, 28 December 2019

TULASI CHETTU VADDA PATHINCHALSINA MANTRAM

శ్లో ll  నమస్తులసి  కళ్యాణి నమో  విష్ణు ప్రియ  శుభే
        నమోమోక్షప్రదే దేవి నమః సంప త్ప్రదాయిని




Friday, 27 December 2019

AUDUMBARA CHETTU VADDA PATHINCHALSINA MANTRAM

శ్లో ll  ఔదుంబర  కల్పవృక్షస్య  ll  కామధేనుశ్చ సంగమః  ll
        చింతామణి  గురో పాదో    ll  దుర్లభో భువన త్రయే    ll





Sunday, 30 December 2018

SRI VASAVI KANYAKA PARAMESWARI AMMAVARI GAYATRI MANTRAM

శ్లో ll   ఓం పంచ ప్రాణాగ్ని విద్మహే !
         కన్యకాంబాయ  ధీమహీ !
         తన్నో వాసవి  ప్రచోదయాత్ !!

 

Saturday, 30 December 2017

ANJANEYASWAMI DANDAMULU

 1.దండమొక్కటి నీకు దాశరధిదాసా
 2.రెండు దండములు నీకు రౌద్రరూపా
 3.మూడు దండములు నీకు మూర్తి త్రయాత్మకా
 4.నాలుగు దండములు నీకు నభయదాతా
 5.ఐదు దండములు నీకు అమరగాత్రా
 6.పది దండములు నీకు పవనతనయా
 7.వంద దండములు నీకు వజ్రకాయా
 8.వేయి దండములు నీకు వేదవేధ్యా
 9.లక్ష దండములు నీకు లక్ష్మణప్రాణదాతా
10.కోటి దండములు నీకు కోటిసింహైకసత్వా
11.శతకోటి దండములు నీకు శ్రీ శాంతాంజనేయా 

GODA DEVI SLOKAM

  శ్లో II   మాదృశా కించన త్రాణ బద్ద కంకణ పాణయే
            విష్ణు చిత్త తనుజాయై గోదాయై నిత్య మంగళమ్    


Saturday, 31 December 2016

SRISIVAABHISHEKAMUNAKU KAAVALSINA DRAVYAMULU

     శ్రీ  శివాభిషేకమునకు కావలసిన  ద్రవ్యములు

1. ఆవు పాలు                 -   సర్వ సౌఖ్యములు

2. ఆవు  పెరుగు              -    ఆరోగ్యము

3. ఆవు నెయ్యి                 -   ఐశ్వర్యవృద్ధి  సంగీత ప్రాప్తి

4. మెత్తని పంచదార       -     దుఃఖ నాశనము   

5. తేనె                             -   తేజో వృద్ధి 

6. చెరుకురసం               -    ధన వృద్ధి 

7. కొబ్బరినీళ్ళు              -     సర్వ సంపద వృద్ధి

8. భస్మజలము                 -    మహా పాపహరము

9. సుగంధోదకము          -      పుత్రలాభము 

10. పుష్పోదకము             -    భూలాభము 

11. బిల్వజలం                -    భోగభాగ్యాలు 
  
12. దూర్వోదకము (దర్భ )      -    నష్ట ద్రవ్యప్రాప్తి 

13. నువ్వులనూనె                  -    అప మృత్యుహరము

14. రుద్రాక్షోదకము                -   మహదైశ్వర్యము

15. సువర్ణజలము                -    దరిద్రనాశనము 

16. అన్నముతో              -     రాజ్యప్రాప్తి , సుఖజీవనము 

17. ద్రాక్షపండ్లరసముతో      -    సకల కార్యసిద్ధి 

18. ఖర్జూర జలము                 -    శతృహాని నివారణ

19.నేరేడు పండ్లజలము           -    వైరాగ్యము 

20.కస్తూరి జలము                   -    చక్రవర్తిత్వము 

21. నవరత్న జలము               -    ధాన్య , గృహ, గోప్రాప్తి  

22. మామిడి పండ్ల రసము        -   దీర్ఘవ్యాధి నాశనము 

23.గంగోదకము          -   మోక్షప్రాప్తి సర్వసంపదలు 

24. పసుపు నీళ్ళతో                   -   మంగళప్రదము 

25. దవళాక్షోదకము                 -   శివ సాన్నిధ్యము 
                                          
                                  శుభం భూయాత్
 
 

 

Monday, 16 March 2015

SRINIVASA GAYATRI MANTRAM

శ్లో ll      నిరంజనాయ  విద్మహే
           నిరాభాసాయ  ధీమహీ
           తన్నో శ్రీనివాస ప్రచోదయాత్